Pages

Wednesday, June 6, 2012

Bharatha Desam

భారతదేశం  పుణ్య ప్రదేశం
ఇందులో జన్మించడం ఎన్నో జన్మల సుకృతం
కుల మతాలు లేవంటూ
మనమంతా సోదరులమంటూ
చాటిచెప్పిన ఏకైక దేశం భారత దేశం
అందమైన ప్రకృతితో వికసించే శోభతో
భిన్నత్వంలో ఏకత్వంతో
ఏకత్వంలో భిన్నత్వంతో విలసిల్లే
భారత దేశం నా భారత దేశం మన భారత దేశం
                              సోమ సుందర్

No comments:

Post a Comment